*బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి*
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
క్రింది వివరాలు గల మహిళ *08.08.2026* శనివారం ఉదయం 10:30 గంటలకు బెల్లంపల్లిలోని హనుమాన్ గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లినది.
ఆ రోజు నుండి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు.
అప్పటి నుండి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది.
*మిస్సింగ్ మహిళ వివరాలు:*
– *పేరు:* వడ్ల @ దేవరకొండ సంగీత
– *భర్త పేరు:* వడ్ల శ్రీకాంత్
– *వయస్సు:* 30 సంవత్సరాలు
– *కులం:* విశ్వబ్రాహ్మణ
– *చిరునామా:* R/o బజార్ ఏరియా, బెల్లంపల్లి
– *ఎత్తు:* 5 అడుగులు
– *ఛాయ:* తెలుపు రంగు
– *ధరించిన దుస్తులు:* నీలం మరియు వైట్ కలర్ మిక్స్డ్ డిజైన్ టాప్, ఆస్ కలర్ చున్నీ, వైట్ కలర్ లెగ్గిన్ *కేసు వివరాలు* : Cr.No. 136/2026 U/H మహిళ మిస్సింగ్ బెల్లంపల్లి 1 టౌన్ PS లో నమోదు చేయబడినది. కావున పై మహిళ మీ పరిధిలో ఎక్కడైనా కనిపించిన యెడల *వెంటనే క్రింది నెంబర్లకు సమాచారం ఇవ్వగలరు. సంప్రదింపు నెంబర్లు: 1. బెల్లంపల్లి 1 టౌన్ PS: 8712656559, 9440521677, 872580669, 9704160903 ఇట్లు శ్రీ కె శ్రీనివాస్ రావు *స్టేషన్ హౌస్ ఆఫీసర్ బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్. *మంచిర్యాల జిల్లా* *రామగుండం కమిషనరేట్*

