ePaper
Thursday, August 13, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లాలో మహిళ ప్రిన్సిపాల్ దారుణ హత్య

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

 

పదునైన కత్తులతో పొడిచి చంపినట్లు గుర్తింపు

 

కొండమల్లేపల్లి పట్టణంలోని JB కాలనీలో రూపారెడ్డి (45) అనే మహిళ దారుణ హత్య

 

కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న రూపారెడ్డి నిన్నరాత్రి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఘటన ఇంటిని పరిశీలించిన డీఎస్పీ, క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని నిర్ధారణ నిన్న సాయంత్రం నుంచే రూపారెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు.. భార్యాభర్తల మధ్య తగాదాలు ఏమీ లేవని చెబుతున్న బంధువులు ఇంట్లో కింద అద్దెకు ఉంటున్న వారికి కూడా ఎలాంటి అలికిడి రాలేదని వెల్లడి మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Previous article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!