ePaper
Saturday, August 15, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

శివాయి గూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో భారతదేశ 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయిగూడెంలో జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం టీచర్ గార్లపాటి విజయ కుమారి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య వల్ల మాత్రమే సమాజంలో దేశంలో మార్పులు వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయగూడెం గ్రామ సర్పంచ్ బానోత్ సునీత మాట్లాడుతూ గ్రామాలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పించడానికి అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగపడతాయి అని అన్నారు ఉపసర్పంచి తేజావత్ శారద విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు గ్రామ మాజీ సర్పంచ్ గార్లపాటి శ్రీను.వార్డు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!