ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

   రేపు స్కూళ్లకు సెలవు


పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రకాల విద్యాసంస్థలు (పాఠశాలలు, కళాశాలలు), ప్రభుత్వ కార్యాలయాలు రేపు (ఆగస్టు 26న) మూతపడనున్నాయి. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. ఈ నెల 28న (శుక్రవారం) రాఖీ పండగ నేపథ్యంలో ఐచ్ఛిక సెలవు ఉండనుంది. దీనిపై స్థానిక అధికారుల నిర్ణయం మేరకు స్కూళ్లకు సెలవు ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రాఖీ పండగతో పాటు వారాంతపు సెలవులు కలిసిరానున్నాయి

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!