ePaper
Saturday, August 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఇకపై ఫాస్టాగ్ నుంచే ట్రాఫిక్ చలాన్ కట్?

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజాశేఖర్

చలాన్ల వసూలుకు కొత్త పద్ధతిని అమలు చేసేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, గడువులోపు చలాన్ కట్టకపోతే, నేరుగా వాహనదారుడి ఫాస్టాగ్ ఖాతా నుంచి చలాన్ కట్ చేసే ప్రక్రియ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హెచ్‌ఎండీఏ ఔటర్ రింగ్ రోడ్డు, నగర పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను ఈ ప్రక్రియకు అనుసంధానం చేసే ఆలోచనలో ప్రభుత్వం

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!