ePaper
Thursday, August 27, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బి ఎల్ ఓ. బి ఎల్ ఏ లు పువ్వాడ ఉదయ నగర్ గ్రామ సర్పంచ్ షేక్ సిద్ధిక్

అధ్యక్షతన గ్రామంలో ఎస్ ఐ ఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎన్ రాజేష్ కుమార్ ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఎమ్మార్వో ఆదేశాల మేరకు ఈరోజు ఎస్ ఐ ఆర్ కు సంబంధించి 43 బూత్లో బిఎల్ఎ బిఎల్ఓ అధ్యక్షతన గ్రామసభలో షేక్ సిద్దిక్ పాల్గొనడం జరిగింది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎమ్మార్వో ఆదేశాల మేరకు పువ్వాడ ఉదయ నగర్ లో బి ఎల్ ఓ అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో మరియు పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామ సర్పంచ్ షేక్ సిద్ధిక్ అధ్యక్షతన వార్డు మెంబర్లు వివిధ పార్టీ నాయకులు బిఎల్ఎ అభ్యర్థుల సమక్షంలో ఓటు అభ్యర్థులు కావలసిన క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు తల్లిదండ్రుల సంబంధించిన పత్రాలు ఒకటో తారీకు జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఓట్లు సరి చేసుకోవాలని బిఎల్ఓ గార్లపాటి విజయకుమారి. మరియు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన పువ్వాడ ఉదయ నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ ఉపసర్పంచ్ రాణి.వార్డు మెంబర్లు బిఎల్ఎలు తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!