ePaper
Monday, August 31, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లవ్ ఫెయిల్యూరే కారణమని అనుమానాలు అంబర్‌పేట్ తిరుమలనగర్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నిభాష్ (25) అనే ఏఆర్ కానిస్టేబుల్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్నేహితులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో, పోలీసులకు సమాచారం అందించిన స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!