వీరఅభిమాని తన నాయకుడి విజయానికై మొక్కిన మొక్కు తీర్చిన. జిల్లా కార్యదర్శి ఆర్కే నాయుడు.
జూలూరుపాడు 03: పొలిటికల్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ వైరా నియోజకవర్గం శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ విజయానికి ప్రతికగా జూలూరుపాడు మండలంలో నర్సాపురం గ్రామం నందు ( *సమ్మక్క- సారాలమ్మ)* అమ్మవారికి కుటుంబ సభ్యుల సమక్షంలో మొక్కలు చెల్లించిన.
వీరాభిమాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి కార్యదర్శి *గోపు రామకృష్ణ*(ఆర్ కె )తన అభిమాన నాయకుడు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్. విజయానికై. సమ్మక్క సారలమ్మ అమ్మవారులను మొక్కులు మొక్కి తమ నాయకుడి కి విజయాన్ని అందించిన. అమ్మ వాళ్లకు. చెల్లింపునకు సమయం అనుకూలించకపోవడంతో వేచి చూసి అమ్మవార్లకు ఎట్టికేలకు సెప్టెంబరు 3వ తారీఖు గురువారం పడమటి నరసాపురం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల కోరిన కోరికను తీర్చిన అమ్మవార్లకు అత్యంత వైభవంగా మొక్కులు చెల్లించి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, ఓబీసీ జిల్లా చైర్మన్ అల్లాడినరసింహారావు,జూలూరుపాడు మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్, వెంగన్నపాలెం మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రావు, వేల్పుల నరసింహారావు,గోపాల్ రెడ్డి, సుమంత్,బొడ్డు మల్లికార్జున్,గోసు రామారావు,హరీష్,లేగల మల్లికార్జున్ , సాయికుమార్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
