ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

దళిత బహుజన నాయకులను అరెస్ట్

సెప్టెంబర్ 17:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ప్రశ్నించే గొంతుకలపై కాదు మీ ప్రతాపం తులసి వనంలో గంజాయి మొక్కలా మారిన ఆవారా ప్రసాద్ గాన్ని అరెస్ట్ చేయడంలో జాప్యమెందుకు ముఖ్యమంత్రి గారు?* *అరెస్ట్ అయిన నాయకులను వెంటనే విడుదల చేయాలి* బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న విశ్వ విజేత ప్రపంచ మేధావి మహామహుడు మహోన్నతుడు డిఆర్ బిఆర్ అంబేద్కర్ గారిపై నిరంతరం దుష్ర్పచారం చేయడమే కాకుండా కల్పిత నాయకుడు అంటూ. ఈ నెల 18 న బుక్ రిలీజ్ చేస్తాను అని సభ్య సమాజానికి సవాల్ విసిరిన ఆవారాగాడిని వెంటనే అరెస్ట్ చేయాలని సెక్రటేరియట్ ను ముట్టడించిన మహిళా,దళిత నాయకులను ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్,అరెస్ట్ అయినా నాయకులు కల్పన,పద్మ,రమ్య గౌడ్,హేమ సుదర్శన్ జిల్లోజు,కాశి సతీష్కు మార్,రాజన్న,రాకేష్,భాను,తదితరులను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు పంపినారు,, 💪💪

Latest Articles

సైబరాబాద్ పోలీస్ మునిసిపల్ శాఖల సమన్వయం తో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

  క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం....

బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి

–  బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్,డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్,పొలిటికల్...

మోజర్లలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ నాయకులకు నివాళులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం అభివృద్ధి అజెండాతో ప్రజలకు బాధ్యతాయుత పాలన అందించడమే లక్ష్యం

ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం అభివృద్ధి అజెండాతో ప్రజలకు బాధ్యతాయుత పాలన అందించడమే లక్ష్యం –...

వైస్సార్ అభిమాన గణపరాపు కుటుంబం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తుమ్మల మరియు బట్టి వర్గీయలు

రావినూతలలో భూ వివాదాలపై తీవ్ర ఆరోపణలు.. మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయంటూ ఫిర్యాదుదారుల...

Related Articles

వైస్సార్ అభిమాన గణపరాపు కుటుంబం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తుమ్మల మరియు బట్టి వర్గీయలు

రావినూతలలో భూ వివాదాలపై తీవ్ర ఆరోపణలు.. మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయంటూ ఫిర్యాదుదారుల ఆవేదనబోనకల్ మండలం, రావినూతల: రావినూతల గ్రామ పరిధిలో భూములకు సంబంధించిన వివాదాలపై కొందరు పట్టాదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం....

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఉప సర్పంచ్ బొప్పు సుమన్ పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షట్ పేట్ మండలం కొత్త కొమ్ముగూడెం లో ,...

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.సెప్టెంబర్ 17:   పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి...
error: Content is protected !!