ePaper
Monday, September 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ సాగర్రా రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

సెప్టెంబర్ 21 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా. లక్షెటిపేట మండలం మున్సిపాలిటీ పరిధిలోని ఐబి గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మంచిర్యాల జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దేవుడు ఎల్లవేళలా మంచిగా చూడాలి అన్ని లక్షెట్టిపేట మండలం మరియు మున్సిపాలిటీ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మండల నాయకులు సర్పంచులు.లక్షెటిపేట పట్టణ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్లు.యూత్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Latest Articles

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలుపొలిటికల్ పవర్,ములకలపల్లి,...

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం

గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య...

జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించి విజయదుంబి మోగించిన గాడ్స్ ఆన్ వారియర్స్ కొత్తకోట విద్యార్థులు 

–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్...

ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ రావు గారి జన్మదిన వేడుకలుసెప్టెంబర్ 21...

ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్...

Related Articles

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణసెప్టెంబర్ 21:   పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఈరోజు సోమవారం 13వ వార్డులలో సీజన్ వ్యాధులతో....

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గర్వకారణం – న్యాయరంగంలో మరో అరుదైన ఘనతసాధారణ రైతు కుటుంబంలో జన్మించి, స్వీయ కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత, న్యాయపట్ల అంకితభావంతో న్యాయవాద వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గర్వకారణం – న్యాయరంగంలో మరో...
error: Content is protected !!