ePaper
Thursday, November 12, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిత్రకళా పోటీలు

మంచిర్యాల జిల్లాలోని చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి‌ ఆన్లైన్ చిత్రకళా పోటీ దిపావళి పండుగ అంశం మీద నిర్వహించారు… ఈ చిత్రకళా పోటీలో జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 150 మందికి పైగా చిత్రకారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అకాడమీ డైరెక్టర్ చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్రకళా పోటీలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. వేరే రాష్ట్రాల నుండి పాల్గొన్నాడం చాలా సంతోషంగా ఉంది‌ అని కొనియాడారు. న్యాయనిర్ణేతల ఆధారంగా ఫలితాలు ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ కి మూడు స్పెషల్ బహుమతులు అందిస్తాము అని అన్నారు. ఈ పోటీలో పాల్గొన్న వారందరికీ జాతీయ స్థాయి‌ ప్రశంసాపత్రం, మెడల్ అందిస్తాము‌‌ అని అన్నారు. మా అకాడమీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు, ప్రోత్సాహించి ముందుకు నడిపిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు…

Latest Articles

బలిజపల్లిలో చోరీ.. బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మద్దిగట్ల–మోజర్ల విద్యార్థిని శ్రీవల్లి

విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయ బృందం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

ఆపదలో అభయహస్తం.. మేఘన్న ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవంటీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నవంబర్ 12 పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మంచిర్యాల జిల్లా సర్కిల్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపం...

వైఎస్ జగన్ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు..!

పొలిటికల్ పవర్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి  నాగరాజు రెడ్డిరాజకీయాల్లో పావులు కదపడం.. ఎత్తుకు పైఎత్తు వేయడం చాలా ముఖ్యం.చంద్రబాబు లాంటి నాయకుడ్ని ఢీకొనేటప్పుడు పక్కాగా వ్యూహం రచించాలి. పద్మవ్యూహం కంటే పదునైన, పకడ్బంది వ్యూహాన్ని...

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం.. స్వల్ప గాయాలతో సురక్షితం!

హైదరాబాద్ / పొలిటికల్ పవర్ న్యూస్: నాగరాజు రెడ్డిటాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం...
error: Content is protected !!