ePaper
Thursday, November 12, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవం

టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

నవంబర్ 12 పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా సర్కిల్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి గారికి విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ నాయకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆర్టిజన్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎండీ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టిజన్లకు రావాల్సిన న్యాయమైన హక్కులను వెంటనే కల్పించాలని కోరారు.ఆర్టిజన్ల పదోన్నతులు,వేతన సవరణ మరియు ఇతర సంక్షేమ సమస్యలను సీఎండి దృష్టికి తీసుకెళ్లారు. వీటిని సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ జేఏసీ నాయకులు,వెంకటేష్ తిరుపతి రమేష్ శ్రీనివాస్ రెడ్డి విద్యుత్ ఉద్యోగులు,కార్మికులు పాల్గొన్నారు.

Latest Articles

బలిజపల్లిలో చోరీ.. బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మద్దిగట్ల–మోజర్ల విద్యార్థిని శ్రీవల్లి

విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయ బృందం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

ఆపదలో అభయహస్తం.. మేఘన్న ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిత్రకళా పోటీలుమంచిర్యాల జిల్లాలోని చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి‌ ఆన్లైన్ చిత్రకళా పోటీ...

వైఎస్ జగన్ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు..!

పొలిటికల్ పవర్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి  నాగరాజు రెడ్డిరాజకీయాల్లో పావులు కదపడం.. ఎత్తుకు పైఎత్తు వేయడం చాలా ముఖ్యం.చంద్రబాబు లాంటి నాయకుడ్ని ఢీకొనేటప్పుడు పక్కాగా వ్యూహం రచించాలి. పద్మవ్యూహం కంటే పదునైన, పకడ్బంది వ్యూహాన్ని...

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం.. స్వల్ప గాయాలతో సురక్షితం!

హైదరాబాద్ / పొలిటికల్ పవర్ న్యూస్: నాగరాజు రెడ్డిటాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం...
error: Content is protected !!