ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కి హాజరైన బాల్క సుమన్

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక PN9 టీవీ

*క్యాతన్ పల్లి మున్సిపల్ ఘటనలో 10 వ ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకం చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…బండి సంజయ్ కుమారుడు పై 36 గంటలు అవుతున్న ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయలేదు…బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి….బిజెపి కాంగ్రెస్ ములాకత్ కాకుంటే మంత్రులు ముఖ్యమంత్రి ఈ కేసు పై ఎందుకు స్పందించడం లేదు…రాహుల్ గాంధీ అన్ని సమస్యల మీద ట్విట్టర్లో ట్వీట్లు చేస్తాడు కానీ ఈ సమస్యపై ఎందుకు స్పందించడం లేదు….అకాల వర్షాల వల్ల చెన్నూరు నియోజకవర్గం లో వడ్లు కొనే పరిస్థితి లేదు….ఇందారం గ్రామంలో జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగడం బాధాకరం…మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!