అంబం ఆర్ బస్సు ఆలస్యం…
సర్పంచ్ గంగాధర్ డిఎం గారితో వివరించి సమస్యకు పరిష్కారం…
పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం…
అంబం నుండి బోధన్ చదువుకోసం స్కూల్ మరియు కాలేజ్ వెళ్ళే విద్యార్ధులకు బస్ సాయంత్రం 4: 00 గంటలకు కాలేజ్ అయిపోతే ఇంటికి వచ్చే వరకు సాయంత్రం 7: 00 గంటలు అవుతుందని విద్యార్థులు సర్పంచ్ కూర్లేపు గంగాధర్ కు తెలియజేయడంతో సర్పంచ్ బోధన్ డిపో మేనేజర్ కు ఫోన్ లో సమస్యను వివరించడంతో సానుకూలంగా స్పందించిన DM సమయానికి వచ్చేలా టైమింగ్ చేంజ్ చేస్తానని చెప్పడంతో, మేనేజర్ కు విద్యార్థులు సర్పంచ్ మరియు ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ కుర్లేపు గంగాధర్, ఉపసర్పంచ్ రేపల్లి సాయిప్రసాద్, సీనియర్ నాయకులు శానం గంగాధర్, సుంచు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
