బండి భగీరథ్‌ని కాపాడుతుంది రేవంతే.. !
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
భగీరథ్ పోక్సో కేసులో సంచలన విషయాలు.. రేవంత్ డైరెక్షన్‌లోనే నడుచుకున్న పోలీసులు
పోక్సో కేసు నమోదు చేసి మూడు రోజులైనా.. ఇప్పటికి బండి భగీరథ్‌ని అరెస్టు చేయని వైనం
ఉల్టా “హనీ ట్రాప్” కేసు పెట్టండి.. మిగతాది నేను చూసుకుంటానని మాటిచ్చిన రేవంత్ రెడ్డి ?
మూడు నెలలుగా కేసు పెట్టమని పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధిత కుటుంబ సభ్యులు
కేసు నమోదు చేయకుండా.. సెటిల్ చేసుకోమని బాధిత కుటుంబంపై పోలీసుల తీవ్ర ఒత్తిడి
మే 8వ మళ్ళీ ఫిర్యాదు చేయడానికి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలి తల్లి
కంప్లయింట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వకుండా కంటెంట్ మార్చాలని మరోసారి పోలీసుల ఒత్తిడి
సుమారు 5 గంటల పాటు బాధితురాలి కంప్లైంట్ తీసుకోకుండా ఇబ్బంది పెట్టిన పోలీసులు
చివరికి ప్రధాని సభలో ఆత్మహత్య చేసుకుంటానని చెపితే, కంప్లయింట్ అక్నాలెడ్జ్‌మెంట్ జారీ
భగీరథ్ పోక్సో కేసు విషయం తెలిసిన వెంటనే హనీ ట్రాప్ కేసు ఐడియా ఇచ్చిన రేవంత్ రెడ్డి ?
పోక్సో కేసు పెట్టకముందే బాధితురాలి కుటుంబంపై తెలివిగా ఉల్టా హనీ ట్రాప్ కేసు నమోదు
ఈ కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి

