ఆధారాలు లేకుండా బండి సంజయ్ కొడుకు మీద వార్తలు ఎలా వేస్తారు.

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్
జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేస్తూ బ్రోకర్ పనులు చేస్తున్న మాజీ V6 జర్నలిస్ట్, బీజేపీ నాయకుడు సంగప్ప
బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలి అన్నట్లుగా వార్తలు ఎందుకు వేస్తున్నారు అంటూ ఫోన్లు
నీ కూతురు ఎంతమంది మందితో తిరిగిందో అంటూ సంగప్ప ముందే బండి సంజయ్ నీచంగా మాట్లాడుతుంటే నోరు మెదపకుండా ఉన్నాడని, మొదట్నుండి కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిందే సంగప్ప అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక తల్లి
