ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తెలంగాణ మహిళలకు భారీ గుడ్‌న్యూస్..!

మే 22 శుక్రవారం

పొలిటికల్ పవర్ న్యూస్ నైన్ టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది

 

✅ మొత్తం పోస్టులు – 15,982

✅ హెల్పర్ పోస్టులు – 12,882

✅ టీచర్/వర్కర్ పోస్టులు – 3,100

✅ మహిళలకు మాత్రమే అవకాశం

✅ త్వరలో జిల్లా వారీ నోటిఫికేషన్లు

 

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు, కరెంట్, తాగునీరు, శాశ్వత భవనాల ఏర్పాటు కూడా చేపట్టనుంది ప్రభుత్వం.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!