ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ముద్దం వారి పల్లెలో తాగునీటి సమస్యను తీర్చండి…

కలసపాడు మే 22 పొలిటికల్ పవర్ 9 టీవీ దినపత్రిక. రిపోర్టర్ ప్రసాద్ రావు కడప జిల్లా. కలసపాడు మండలంలోని మద్యం వారి పల్లి గ్రామంలో త్రాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని మా బాధను తీర్చే వారు ఎవరూ లేరా అంటూ సిపిఎం మండల నాయకుడు సగిలి .గురయ్య బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇటీవల బీభత్సంఘ వచ్చిన గాలి వానలకు అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో కరెంటు లేక ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. అలాగే అనేక మూగజీవాలు కూడా నీరు లేక పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందని వారు తెలిపారు. మూడు రోజుల నుండి గాలి వాన కురుస్తున్న కూడా గ్రామాల పర్యవేక్షణ చేసేందుకు ఒక్కరు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గాలి వచ్చి చెట్లు స్తంభాలు పడిపోయి ఇన్ని రోజులైనా స్థానిక సంబంధిత సచివాలయ సిబ్బంది గ్రామాలలో పర్యవేక్షణ లేకపోవడంతో, ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని స్థితిలో ప్రజలు ఉన్నారు అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా స్థానిక ఎంపీడీవో మరియు స్పెషలాఫీసర్ల పరిపాలనలో ప్రజలకు కావలసిన సౌకర్యాలు అందించాలని వారు అన్నారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...
error: Content is protected !!