పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.

మే 23 :
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
ప్రజా వాగ్గేయకారుడు ప్రపంచ ఖ్యాతిపరుడు మట్టి మనిషి కీ,,శే గూడ అంజయ్య బావా జాలాన్ని వారి సాహిత్యాన్ని పరిశోధనలు చేసి
ఉస్మానియా విశ్వవిద్యాలయం పర్యవేక్షకులు డా,, ఏలే విజయలక్ష్మి మరియు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం చేతుల మీదుగా డాక్టరేట్ పొందిన మట్టిలో మాణిక్యం వనపర్తి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం లెక్చరర్ గా సేవలందిస్తున్న గరిసెందుల సరితకు ఘనంగా సన్మానించడం జరిగింది .సన్మానించిన గోళ్ల రాజమల్లు పర్యావరణ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు.తాళ్ల కుమారస్వామి దండేపల్లి మండల అధ్యక్షులు. కొల్లూరిరవీందర అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు.కొప్పుల కమలాకర్ మండల నాయకులు గాలిపెళ్లి వెంకటపతి లక్ష్మణ్ గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
