ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్‌ ఆవిష్కరణ

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలంగాణ : దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్‌ ‘ఏఐ కాప్‌రైటర్‌’ యాప్‌ను హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ యాప్‌ ద్వారా 10కిపైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. చెప్పిన విషయాలను వెంటనే టెక్ట్స్‌గా మార్చి అనువదించే సదుపాయం ఉంది. ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్‌ రూపంలో సేవ్ అవుతాయి. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. భాష న్యాయానికి అడ్డంకి కాకూడదన్న లక్ష్యంతో ఏఐని ఉపయోగిస్తున్నారు. తొలుత హైదరాబాద్‌లోని 80కి పైగా పోలీస్‌స్టేషన్లలో ఈ యాప్‌ అందుబాటులోకి రానుంది.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!