ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన షామీర్పేట్ తహసీల్దార్ సుచరిత

మే 26

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్

ఈ ఘటన మరోసారి రెవెన్యూ శాఖలో పెరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసింది. భూ సమస్య పరిష్కారం పేరుతో ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేసి, డ్రైవర్లు మరియు ఔట్‌సోర్స్ ఉద్యోగులను మధ్యవర్తులుగా ఉపయోగించడం ఆందోళనకరం.

కొంతమంది అవినీతి తహసీల్దార్లు మండల రెవిన్యూ కార్యాలయాల్లో పనిచేసే డ్రైవర్లను , కొంతమంది ఔట్‌సోర్స్ ఉద్యోగులను *“ఇన్‌కమ్ సోర్స్ బ్రోకర్స్”గా* మార్చి ప్రజలను పరోక్షంగా దోచుకుంటున్నారు. అధికారిక వ్యవస్థను పక్కదారి పట్టించి, ప్రభుత్వ కార్యాలయాలను అవినీతి కేంద్రాలుగా మార్చడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

భూమి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరిగే సామాన్య ప్రజలు భయంతో, నిర్బంధంతో లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మధ్యవర్తుల వ్యవస్థపై కూడా ఏసీబీ మరియు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Latest Articles

వేలంపల్లి గ్రామ సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి చేతుల మీదుగా 30 మంది లబ్ది దారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణి

పొలిటికల్ పవర్పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి టేకుమట్లజిల్లా:జయశంకర్ భూపాలపల్లి:20 సెప్టెంబర్26 టేకుమట్ల...

టిమ్స్ హాస్పిటల్ లో చోరీ కలకలం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

దురదపాడు గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న  సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దురదపాడు...

వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి ఆరోగ్య శ్రీ వార్డులో పై కప్పు పెచ్చులు ఊడి పడి ముగ్గురికి గాయాలు

వరంగల్, సెప్టెంబర్ 20:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

రైజింగ్ స్టార్ యూత్ మరియు శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో...

దురదపాడు  విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్న మాజీ జడ్పీటీసీ పైడి

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండల పరిధిలోని దురదపాడు గ్రామంలో గ్రామస్తులు...

Related Articles

వేలంపల్లి గ్రామ సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి చేతుల మీదుగా 30 మంది లబ్ది దారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు పంపిణి

పొలిటికల్ పవర్పత్రిక ప్రతినిధి ఎల్ల స్వామి టేకుమట్లజిల్లా:జయశంకర్ భూపాలపల్లి:20 సెప్టెంబర్26 టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 30 మంది లబ్ధిదారులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను అందివ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్...

టిమ్స్ హాస్పిటల్ లో చోరీ కలకలం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*హైదరాబాద్ - సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ఐదో అంతస్తులోని...

వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి ఆరోగ్య శ్రీ వార్డులో పై కప్పు పెచ్చులు ఊడి పడి ముగ్గురికి గాయాలు

వరంగల్, సెప్టెంబర్ 20:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు...
error: Content is protected !!