ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మట్టిలో మాణిక్యం..అది విక్రమార్కుడు వదిలిన రాజకీయ బాణం

పొలిటికల్ పవర్ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

ఆయనకంటే ముందు ఎందరో తలపండిన నాయకులు విస్వ ప్రయత్నం చేసినా రానీ గెలుపు..

ఆయన రాజకీయ ఆరంగేట్రం తో నే తల్లి బొగ్గుల వెంకట నర్సమ్మ ను పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా పోటీలోకి దింపి అన్న “గోవర్ధనుడి” అండతో దశాబ్దాల కమ్యూనిష్టు కోటను బద్దలు కొట్టిన బలరాముడతడు.!!

స్టార్లు…సూపర్ స్టార్ల వల్ల కానిది ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఇతనికి ఎలా సాధ్యమైంది అని అందరూ ఆశ్చర్యపోయాయిన వేళ.!!

హిట్టు..సూపర్ హిట్టూ విక్టరీ తో భళా అనిపించుకున్నాడీ భోలా శంకరుడు.!!

అయితే ఎవ్వరికీ లేని బిరుదం..పేరు ముందు

రెండక్షరాల గొప్ప కిరీటం..

ఒక కీర్తి..ఒక ముద్ర..

ఒక ఘనత..ఉండేది

ఒక్కరికి మాత్రమే..!!

 

ఆ రెండక్షరాలే..కర్ణుడికి సహజ కవచ కుండలాల వలె..పేరుకు ముందు లీడర్ అనే

బిరుదుని శాశ్వతంగా

అమర్చుకున్న ఒకే ఒక్క నాయకుడు అతడు.!!

తనకు ముందు..

తన తర్వాత..

తనతో కలిసి..నడిచిన నాయకులందరి మధ్య తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని..వివాదాల జోలికి పోకుండా..తన పరిధిలో ఉన్న పని మాత్రమే చేసుకుంటూ..

తనకు సాధ్యమయ్యే వ్యవహారాలను మాత్రమే చూసుకుంటూ తన తల్లి పదవీకాలాన్ని అద్భుతంగా నలుగురికి ఆదర్శవంతంగా గా ఉండేలా పాలన సాగించి తన స్థానాన్ని పది కాలాల పాటు సుస్థిరం చేసుకున్నాడు రాజకీయం గా.!

చెయ్యని ప్రయోగం ఉందా.!!

ఎక్కని శిఖరం కలదా..!!

చెయ్యని పదవి ఏది..??

స్వతగా రైతు బ్రాండ్ ఇమేజ్ కలిగిన ఇతను రైతులకు సహకారం గా ఉండే సహకార సంఘానికి అనుకోకుండా అధ్యక్షుడు కూడా అయ్యాడు.!!

*అమాయకుడు..*

లోకం తెలియని *పక్షి..*

పరాక్రమం అంటే ఏమిటో తెలియని రాజకుమారుడు.!!

అర్జునుడివంటి హవభావం..!!

ఇలా ఎన్ని చెప్పాలి..??

ఏది చేప్పినా తక్కువే..!!

ఆరంగేట్రం లో ఎన్నో

*అగ్నిపరీక్ష* లు..!!

మాధవరెడ్డి..గోవర్ధన్ రెడ్డి..

ఎంపీపీ యల్లమందయ్య..భాస్కర్ రెడ్డి వంటి దిగ్గజాలు

వీర విజృంభణలో ఉన్న వేళ రాజకీయ ఎంట్రీ..!!

తొలి అడుగుల వెనక “వెటకారం”.!

అయినా ధైర్యంగా ఎదుర్కొని మరో అడుగు ముందుకు వేసి గతం కంటే మించి ఏదో చెయ్యాలని తపన.అమాయకుడు..అంతకు మించిన వెర్రిబాగులోడు అనే పేరును తుడిపేస్తూ సాగిన రాజకీయానికి సాక్షి..అతడు. ఎక్కడో మారుమూల గ్రామ నాయకుడు మండల కాంగ్రెస్ లో ఒక కొత్త ఒరవడితో అంతకు మునుపెన్నడూ చూడని ఓ కొత్త తరహా లీడర్ ని ఎంపిక చేశాడు ఓటమెరుగని విజయాల విక్రమార్కుడు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాకు అత్యంత ఆప్తుడు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి కి హృదయ పూర్వక అభినందనలు శుభాకాంక్షలు.

Latest Articles

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

Related Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏడు సంవత్సరాల పాపకు అర్జెంటుగా ఏ నెగటివ్ బ్లడ్ కావాలి హైదరాబాద్ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో రక్తదాతలు ఉంటేసంప్రదించి రక్త...

భూ కబ్జాదారుల ఆక్రమణల్లోనే 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కాశినాయన సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ . తెలుగు సమగ్ర జాతీయ దినపత్రిక  పి ఎన్ 9 టీవీ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.శ్రీ అవధూత కాశినాయన మండలంలో రాజకీయ...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు...
error: Content is protected !!