ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఖమ్మం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి పాలనలో కొనసాగుతోంది

ఖమ్మం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి పాలనలో కొనసాగుతోంది

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు రిప్రజెంటేషన్ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయినా కూడా ఎస్సీ డీడీ గా ఇన్చార్జిగా కొనసాగుతున్నారు దీని కారణం ఎవరు ? ఎందుకు ఖమ్మం డిడిగా ఎవరు రావట్లేదా ఎవర్ని రానివ్వట్లేదా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు లేకపోతే సాంఘిక సంక్షేమ శాఖ మీద ఇంత వివక్ష ఎందుకు ఆ పోస్ట్ చేయాల్సిన వారు లేదా పోస్టుకు సంబంధించిన అర్హత ఉన్న వారు ఎవరూ లేరా ఈ ఖమ్మం జిల్లాలో లేదా పక్క జిల్లాలో లేకపోతే పక్క జిల్లా వాళ్ళు ఎవరు ఖమ్మం జిల్లా కి రాటానికి ఇష్టపడట్లేదా ? రీసెంట్గా మొన్న హెచ్ డబ్ల్యు ఓ లు ఏ ఎస్ డబ్ల్యూ ఓ లు డి డి లకు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇచ్చారు కదా అయినా కూడా ఖమ్మం జిల్లా డీడీగా ఎందుకు ఎవరూ రావడం లేదు ఇంచార్జ్ పాలనలో విద్యా సంవత్సరం ఆరంభమైనా కూడా ఇలా ఎందుకు కొనసాగుతోంది దీనిమీద తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఒక ఎస్సీగా ఉండి కూడా ఆయన ఇలాకాలో ఎందుకిలా జరుగుతోంది దీని మీద ఆయన ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఇది మిలియన్ డాలర్లు ప్రశ్నగా మిగిలిపోయింది అలాగే ఎస్సీ పిల్లలకు చదువులు చెప్పించడం లేదా వారికి హాస్టల్లో సకల సౌకర్యాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదా మరో విషయం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సింహభాగం బడుగు బలహీన వర్గాల కోసం ఖర్చు చేస్తున్నాము వారు అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పుకోవడమే గాని ఆచరణలో లేదు అలాగే ఖమ్మం జిల్లా ఎస్సీడీ ఇన్చార్జి పాలనలో దాడి తప్పి విద్యాసంవత్సరం రాబోతున్న కూడా బెస్ట్ అవైలబుల్స్ స్కూల్స్ స్కీం కింద పిల్లల్ని ఇంతవరకు ఏ స్కూల్ కి ఎలెక్ట్ చేయలేదు కనీసం డ్రా డేట్ కూడా ఇంతవరకు నిర్ణయించలేదు మరియు ఎస్సీ డీడీ ఆఫీసు నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద ఏ స్కూల్లో ఈ సంవత్సరం పిల్లల్ని తీసుకోవాలి ఎవరు తీసుకుంటారు అనేది కూడా ఇంతవరకు నిర్ణయించలేదు ఖమ్మం జిల్లా ఎస్సీ ఇన్చార్జి టడి డిని పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ప్రతినిధి వివరణ కోరగా స్కూల్స్ వారు తీసుకోవట్లేదు దానికి మేమేం చెయ్యాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం కోసం మెరుపు ఖమ్మం జిల్లాలో మరో విషయం ఏంటంటే గిరిజన సంక్షేమ శాఖ లొ చదువుకునే పిల్లలకు ఫీజు బకాయిలు పూర్తిగా ప్రభుత్వం చెల్లించింది ఎస్సీ పిల్లలకు మాత్రం మూడు సంవత్సరాల నుంచి బకాయిలు ఉండటం అనేది కోస మెరుపు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!