– కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29.2026
0నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని, పోలియో వ్యాధి పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ఎంతో ముఖ్యమని అన్నారు. పోలియో చుక్కలు సురక్షితమైనవని, పిల్లల భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయనితెలిపారు.పట్టణగ్రామీణప్రాంతాల్లోఏచిన్నారికూడాపోలియోచుక్కలువేయించకుండా మిగిలిపోకుండా ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. బూత్‌లకు రాలేని చిన్నారులను గుర్తించి ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు.తల్లిదండ్రులు సమీప పోలియో కేంద్రానికి తమ చిన్నారులను తీసుకువచ్చి చుక్కలువేయించాలని కోరారు. ఆదివారం పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ పి. పల్లవి కృష్ణారెడ్డి, మదనపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, కౌన్సిలర్స్ ఎన్ జె. బోయేజ్, అజ్మత్ ఖనం సలీం ఖాన్, జె. అఖిల తండ్రి సుభాష్,ఎం.సంజీవుడు,భీమా.చంద్రకాంత్,జి.మురళి,కొత్తకోట మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు తయ్యాబ్,, హాఫిజ్, మాజీ కోఆప్షన్ సభ్యులు జె యం. మీషేక్, కొత్తకోట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంటన్న యాదవ్, నరేంద్ర సాగర్, జె కె. రాజు, కె. అనిల్, కర్ణ కుమార్, దాసు,జి యం ఆర్ సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ కుమార్, స్టాఫ్ నర్స్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కె.దేవదానం కూతురు కావాలి సింధుజ, సతీష్ భార్య జె. కాంచన గార్లను శాలువాతో సన్మానించి అభినందించారు.


