ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅమ్మపల్లీ గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR 2026 

అమ్మపల్లీ గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR 2026 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 14 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR 2026” వనపర్తి శాసన సభ్యులు తూడి మెగా రెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో సిబ్బంది ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలు సక్రమంగా నింపబడుతున్న విధానాన్ని దగ్గర ఉండి పరిశీలించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక SIR – 2026 కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో గత 4 రోజుల నుండి దగ్గర ఉండి SIR forms ను పరిశీలించి వారికి సహకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బి రమేష్ యాదవ్, బాలు, బాలవెంకటయ్య వార్డు సభ్యులు సి యాదగిరి, కళ్యాణ్, శ్రీనాథ్ నాయకులు జీపీఓ, బి ఎల్ ఓ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!