ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

ప్రధాన రహదారిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లో ప్రధాన రహదారి అంబేద్కర్ సెంటర్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఎస్సై జీనత్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీలలో ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ ధృవపత్రాలు, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, వాహన నెంబర్ ప్లేట్లు ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి. మాట్లాడుతు వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, సరైన పత్రాలు లేకుండా, నంబర్ ప్లేట్లు లేకుండా, లేదా మైనర్లు వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేసి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అదనపు ఎస్సై మనీషా, ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు, బ్లూ కోర్టు వెంకట్, కానిస్టేబుల్లు కోటి, గంగరాజు. కుటుంబరావు పాల్గొన్నారు

Latest Articles

మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

విజయవాడ క్లస్టర్ 5 YSRCP విశృత స్థాయి సమావేశం

విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్ సీపీ క్లస్టర్-5 విస్తృత స్థాయి సమావేశం...సమావేశంలో...

పువ్వాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పులిపాటి ప్రసాద్

 *-మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర రావుకు జన్మదిన శుభాకాంక్షలు...

వినాయకుని కొలువుతో మార్మోగుతున్న వీధులు. 

లంబోదరుడి రాకతో పల్లెపల్లెనా పండుగ వాతావరణం. భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న జనసందోహం.పొలిటికల్ పవర్...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!