
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ, నోటిఫికేషన్లు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణు కుమార్ అనే యువకుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇస్తే, కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించామని, కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన తన సూసైడ్ నోట్ భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల వరకు చేరవేయాలని విజ్ఞప్తి
