ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై NHRC సీరియస్

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై NHRC సీరియస్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ రాజేంద్రనగర్‌లో మానస హిల్స్ అక్రమ మైనింగ్ విషయంలో కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ అనుమతులు లేకుండా అన్ని తవ్వకాలు ఎలా చేశారు? సామాన్య ప్రజలకు ఓ చట్టం, మంత్రి సంస్థలకు ఓ చట్టం ఉంటుందా? ఎంఎండీఆర్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ ఎందుకు మౌనంగా ఉన్నాయి? 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఆదేశాలు జారీ చేసిన NHRC

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!