
– జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునితరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03.2026.
వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్గా ఎం.విక్రమ్ సోమవారంబాధ్యతలుస్వీకరించారు.ఇతను నారాయణపెటజిల్లామరికల్,పోలీస్,స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపైకొత్తకోటకు వచ్చిబాధ్యతలు స్వీకరించారు.అనంతరంజిల్లాపోలీసుకార్యాలయంలోజిల్లాఎస్పీ.సునితరెడ్డినిమర్యాదపూర్వకంగాకలిసిపుష్పగుచ్ఛంఅందజేశారు.ఈసందర్భంగాఎస్పీ.నూతనఎస్సైకిశుభాకాంక్షలుతెలియజేస్తూమాట్లాడుతూప్రజలకుఅందుబాటులోఉండేవిధంగాసేవలుఅందించాలనిసూచించారు.శాంతిభద్రతలపరిరక్షణ,నేరాలనియంత్రణ,ప్రజలసమస్యలపరిష్కారంలోఅప్రమత్తంగావ్యవహరించాలని,ప్రతిఫిర్యాదునుబాధ్యతతోస్వీకరించిచట్టoప్రకారంత్వరితగతినచర్యలుతీసుకోవాలనిఆదేశించారు. పోలీసు శాఖ ప్రతిష్టను మరింత బలోపేతంచేయాలనీ,ప్రజలవిశ్వాసాన్నిపొందేవిధంగావిధులునిర్వహించాలనిసూచించారు.ఎస్సై.ఎం.విక్రమ్,గతంలోమహబూబ్నగర్ జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులునిర్వహిస్తూతాజాగాబదిలీపైకొత్తకోటపోలీస్,స్టేషన్కువచ్చారనితెలిపారు.ఇప్పటివరకుకొత్తకోటసబ్ఇన్స్పెక్టర్గాసేవలందించిన సదాశివానంద్ గౌడ్ బదిలీపై వనపర్తి జిల్లాపోలీసుకార్యాలయానికివెళ్లారు.ఎస్సై.ఎం.విక్రమ్,బాధ్యతలుస్వీకరించినసందర్భంగాపోలీస్,స్టేషన్,సిబ్బందినూతనసబ్ఇన్స్పెక్టర్ కి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎం.విక్రమ్ మాట్లాడుతూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల సత్వర పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలీసు, ప్రజల సమన్వయంతో సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

