ePaper
Friday, August 7, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*ఎల్లారం ప్రాథమిక పాఠశాల లో ప్లేట్స్ పంపిణీ*


ఆగస్టు 7 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం ఎల్లారం ప్రాథమిక పాఠశాలలో హెల్పింగ్ హాండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకి ఉచితంగా ప్లేట్స్ గ్లాసులు,స్కూల్ కి రెండు ఫ్యాన్ లు,ఒక ర్యాక్ మరియు ఒక కూల్ క్యాన్ ఎల్లారం గ్రామపంచాయతీ సర్పంచ్ గొడిశల రాజేశం చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో,హెల్పింగ్ హాండ్స్ సంస్థ మెంబెర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు ఉమ,టీచర్ సూర్యనారాయణ జ్యోతి ,వార్డు సభ్యులు,ఆశ వర్కర్ మమత. ఎఫ్ ఎ చంద్రమౌళి,మరియు పిల్లల తల్లిదండ్రులు..నాయకులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!