ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడిపై పోక్సో కేసు నమోదు

తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుడిపై పోక్సో కేసు నమోదు

📰 Generate e-Paper Clip

 


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో బత్తుల గోపాలరావు
ఖమ్మం జిల్లా వైరాలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన తెలంగాణ రక్షణ సేన ఇన్‌చార్జ్ గౌరవరపు డేవిడ్ రాజ్

లెక్కలు చెబుతానని ఇంట్లోకి చొరబడి ఆరో తరగతి బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!