ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*యాదాద్రి ఆలయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు*

*యాదాద్రి ఆలయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు*

📰 Generate e-Paper Clip

భువనగిరి యాదాద్రి జిల్లా :                      పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.                                యాదాద్రి : ఆలయ ట్రస్టు బోర్డు 26 జనరల్, 5 టేబుల్ అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. వేద పాఠశాల, వేద విశ్వవిద్యాలయం, 40 ఎకరాల్లో మోడల్ గోశాల ఏర్పాటుకు ప్రాథమిక ఆమోదం. అన్నదానం సామర్థ్యాన్ని రోజుకు 1,500 నుంచి 2,000 మందికి పెంపు. ఆలయ భవనాలు, పార్కింగ్ ప్రాంతాల్లో 4 మెగావాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు. విషన్ 2047కు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!