భువనగిరి యాదాద్రి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. యాదాద్రి : ఆలయ ట్రస్టు బోర్డు 26 జనరల్, 5 టేబుల్ అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. వేద పాఠశాల, వేద విశ్వవిద్యాలయం, 40 ఎకరాల్లో మోడల్ గోశాల ఏర్పాటుకు ప్రాథమిక ఆమోదం. అన్నదానం సామర్థ్యాన్ని రోజుకు 1,500 నుంచి 2,000 మందికి పెంపు. ఆలయ భవనాలు, పార్కింగ్ ప్రాంతాల్లో 4 మెగావాట్ల సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు. విషన్ 2047కు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు.
*యాదాద్రి ఆలయ అభివృద్ధికి కీలక నిర్ణయాలు*
Latest Articles
కదిరిలో బి.ఎస్. మక్బూల్ మార్క్… 14వ వార్డులో ఓటు హక్కు వినియోగం!
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...
హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...
రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...
ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...
Related Articles
రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి
సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్...
గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి
నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో భాగంగా అన్ని గ్రామాలలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరవేయండి.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన...

