ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఅద్దంకి శివకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..

అద్దంకి శివకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఎడిటర్ పి రమేష్ మ్మం 29వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు అద్దంకి శివ ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదంకి శివ పార్ధీవదేహాన్ని సందర్శించి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు.శివ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు. కార్యక్రమంలో నాయకులు పగడాల నాగరాజు,బచ్చు విజయ్ కుమార్,భీరెడ్డి నాగచంద్ర రెడ్డి,దడాల రఘు,కోప్పర నరసింహారావు,ఎర్రా అప్పారావు,పత్తిపాక రమేష్, మాతంగి అనిల్, కొల్లి విద్య సాగర్, బాసిపొంగు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర్లు, మాతంగి అనిల్ కుమార్. అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!