ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeతెలంగాణరేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వరుస వివాదాల నేపథ్యంలో విదేశీ పర్యటనలు ఏంటని రేవంత్ రెడ్డికి అధిష్టానం చివాట్లు పెట్టినట్లు సమాచారం దీంతో పర్యటన మధ్యలో రద్దు చేసుకొని ఆగస్ట్ 23న హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి, అటునుంచి అమెరికా వెళ్లకుండా నేరుగా హైదరాబాద్ రానున్నట్లు సమాచారం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరణ అని లీకులు ఇస్తుండగా రేవంత్ తిరిగి వస్తుండగా అధికారులు మాత్రం అక్కడే ఉంటుండడం గమనార్హం

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!