– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి కొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ శ్రీనివాస్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 26.2026.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, కొత్తకోట మున్సిపల్.చైర్‌పర్సన్,అరుణశ్రీనివాస్,అన్నారు.మంగళవారందేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలంగాణప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలోభాగంగా, కొత్తకోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భంలోకొత్తకోట మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణశ్రీనివాస్.మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటుగా పెట్టుకోవాలని, అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలనిసూచించారు. ఆయా డిపార్ట్మెంట్లకుఇచ్చినలక్ష్యంమేరకుమొక్కలునాటాలనిప్రస్తుతమువర్షాలుకురుస్తున్నందున ఈ వాతావరణ పరిస్థితులనుసద్వినియోగంచేసుకోవాలనిసూచించారు.పచ్చదనాన్నిపెంపొందిస్తూ,పర్యావరణపరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలనే సందేశంతో కొత్తకోట ఎస్సీహాస్టల్,భవనంపరిసరాల్లోఇరువైపులామొక్కలునాటారు.భవిష్యత్,తరాలకుఆహ్లాదకరమైన,ఆరోగ్యకరమైనపచ్చనివాతావరణాన్నిఅందించడమేఈకార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంమని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ కమిషనర్ సైదయ్య, వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి పల్లవి కృష్ణారెడ్డి, గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పీజే బాబు సార్ 14వ వార్డు బోయేజ్ , 12వ వార్డు సభ్యులు దబ్బా సలీం , 3వ వార్డు అద్దాల మురళి , 4వ వార్డు ఎరికలి తిరుపతయ్య , 5వ వార్డు ముంతా రామకృష్ణ , 6వ వార్డు అఖిల సుభాష్ , 7వ వార్డు సత్యం సాగర్ , 10వ వార్డు సంజీవుడు , టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పెంటన్నా యాదవు , బాలరాజు యాదవు , మహేశ్ యాదవు,సాయిరాం యాదవ్ , శ్యామ్ కుమార్ , శ్రీకాంత్ , శ్రీకర్ , రాజుతదితరులు పాల్గొన్నారు.


