📰 Generate e-Paper Clip
కస్తూరిబా పాఠశాలలో ఆహ్వానం
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ కస్తూరిబాల (కేజీబీవీ) పాఠశాలలో ఖాళీగా ఉన్న 6వ, 7వ తరగతి తరగతి, 8వ తరగతి, మరియు ఇంటర్ ఫస్టియర్ లోని బైపిసి,మరియు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ లో నీ ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని శ్రీమతి కె కవిత స్పెషల్ ఆఫీసర్ తెలియజేయడం జరిగింది.ఆసక్తి గల విద్యార్థులు వెంటనే పాఠశాలకు వచ్చి ప్రవేశం పొందగలరు.సెల్ నెబర్ 9704356395 గల నంబర్ను సంప్రదించగలరు.