16వ తారీఖున ఉదయం 11:15 నిమిషాలకు
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
నూతన కార్యాలయం ప్రారంభోత్సవ ఆహ్వానము
ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆహ్వానిస్తున్నాం
*నూతనంగా ఏర్పడబోతున్న మన మధిరలో హర్షకేతన్ స్వచ్ఛంద సేవా ఫౌండేషన్* నిత్యం అన్నదాన కార్యక్రమం*
నిరుపేదలకు ఆకలి తీర్చే అందుకు విద్యార్థుల చదువు పట్ల అవగాహన సదస్సులు హరితహారం మొక్కలను నాటండి చెట్లు నరకొద్దు వృద్ధుల చేయూతగా సమాజంలో మన వంతు సేవ చేసేందుకు నూతనంగా ఏర్పడబడుతున్న హర్ష కేతన్ స్వచ్ఛంద సేవా ఫౌండేషన్ నిరుపేదలకు ఆకలి తీర్చాలని మీరు అందించే సహాయ సహకారాలతోనే యొక్క సంస్థ కొనసాగుతుందని కోరుకుంటున్నాం మీరు సంప్రదించవలసిన నెంబర్లు *9059133918* *9493766918*

