ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

 జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

–వాకింగ్ వల్ల గుండె భారాన్ని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగుదినపత్రికపిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్. 07.2026.రోజువారీ నడక ద్వారా మనిషి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని  జైభారత్ వాకింగ్ క్లబ్ నూతనఅధ్యక్షులుజే.యం. మిషేక్.అన్నారు.వనపర్తిజిల్లాకొత్తకోటపట్టణంలోఆదివారంజైభారత్.వాకింగ్.క్లబ్,నూతనఅధ్యక్షులుజే.యం.మిషేక్,నూతనంగాక్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జైభారత్.వాకింగ్.క్లబ్.నూతనకమిటీనిఎన్నుకోవడంజరిగింది.గౌరవఅధ్యక్షులుయం.కిషన్ నాయక్, అధ్యక్షులు జెయం.మిషేక్,ఉపాధ్యక్షులు కోట్ల.కృష్ణయ్యగౌడ్,యస్.ఈశ్వరయ్య,ప్రధానకార్యదర్శిఎండి.సుల్తాన్,సంయుక్తకార్యదర్శి.పి.నాగరాజు,కోశాధికారిగంగాధర్,ఉపకోశాధికారిపి.విజయ్,సలహాదారులు,ఎం.వీరనరసింహచారి(విరాట్),లక్ష్మయ్యబాబాయ్,ప్రచారకార్యదర్శి,వి.లక్ష్మయ్యటీచర్,మిగతాకార్యవర్గసభ్యులుసి.భాస్కరు,దుప్పటి. చంద్రాయుడు,కె.హనుమంతు, భాస్కర్ రెడ్డి,బాలరాజు,కురుమన్న,ఆనంద్,క్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్.టీచర్,లనుఎన్నుకున్నారు.జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటిప్రస్తుతకాలంలోమనుషులువాహనాలరాకతోచాలామట్టుకునడకనుమర్చిపోయివాహనాలనువినియోగిస్తున్నారనిఅన్నారు.కాలినడకతగ్గిపోవడంద్వారామానవశరీరంలోమార్పులుచేకూరిఅనారోగ్యాలకుగురవుతున్నారని అన్నారు.నడవని వారితోపోలిస్తేనడిచేవారిశరీరంలోకొవ్వుతక్కువగా ఉందని అన్నారు. నడక వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, బరువును అదుపులో ఉంచుతుందన్నారు. అలాగే ఒత్తిడిని కీళ్ల నొప స్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా కాళ్ళ నుండి రక్తాన్నితిరిగిగుండెకుపంపి,గుండెపైభారాన్నితగ్గించిమానసికఆరోగ్యాన్నిపెంపొందిస్తుందన్నారు. కావున రోగనిరోధక ‘శక్తిని పెంపొందించుటకు, చక్కెరస్థాయిలనునియంత్రించుటకునిద్రవంటివాటినిమెరుగుపరిచేందుకుప్రతిఒక్కరూఉదయంసమయంలోవాకింగ్.చేయడంఅలవాటుచేసుకోవాలనిఆయన అన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!