మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
కీసర సర్కిల్ : జవహర్ నగర్ : స్థానిక crpf పబ్లిక్ స్కూల్ లో రిటైర్డ్ ప్రిన్సిపల్ దయానందం CTC CRPF ముదకేడ్ మహారాష్ట్ర మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తీ సమావేశంలో చాలా గొప్ప విషయం అని, ముందు తరాలకు అనుగుణంగా ఉన్న అవకాశాలను అంది పుచ్చుకొని విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణ వేసేందుకు ఉపాద్యాయులు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విద్యా సమయానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై వారికి మనోస్థితి ప్రశ్నార్థకంగా మారింది అని, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు అట్టి స్తితి నుంచి కేవలం టీచర్ మాత్రమే సరైన మార్గంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి నవ సమాజ నిర్మాణానికి కార్యరూపం దాల్చి ముందుకు తీసుకోకపోవడం చాలా శుభకరం అన్నారు. CRPF పాఠశాల అన్ని విధాలుగా ముందు ఉండటం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ D అపర్ణ, వైస్ప్రి న్సిపాల్ హరీశంకర్,
hm ఆశ జి కుమార్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
