ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తినీ శరీరం మట్టితో చేసిన ఆలయం... నీ ఆత్మ అందులో వెలిగే దీషం

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీషం

📰 Generate e-Paper Clip

oplus_2
– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గంకూడానరకంలా అనిపిస్తుంది,అయినా ఓ మానవ నాదిఅనేమాయలో జీవిస్తున్నావు, కాలంముందురాజుఅయిన,బిక్కగాడు అయిన సమానమే,
–శ్రీశ్రీమహానందమల్కిదేసికేంద్రులస్వాములవారిఅచలగురుఆశ్రమపీఠాధిపతివనపర్తిజిల్లాఅధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్,వనపర్తిజిల్లాబ్యూరోయస్ఈశ్వర్.సెప్టెంబర్ 12. 2026.నీ శరీరంమట్టితోచేసినఆలయంనీఆత్మ అందులో వెలిగే దీషం వంటిది,లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలాఅనిపిస్తుందని,అయినా నాది అనే మాయలో జీవిస్తున్నారు.మానవులు,కాలం ముందు రాజు అయిన, బిక్కగాడుఅయినసమానమే నని, శ్రీ శ్రీ మహానందమల్కిదేసికేంద్రులస్వాములవారి అచల గురుఆశ్రమపీఠాధిపతివనపర్తిజిల్లాఅధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడుఅన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వడ్డేవాట రోడ్డులో గల శ్రీ బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురు ఆశ్రమంలోఅమావాస్యసందర్భంగాశ్రీమహానందమలికిదేశికస్వాములవారిఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపంసాంభశివుడుఆధ్వర్యంలోశ్రీమహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోఉదయం 8గంటలనుండిమద్యానం12గంటలవరకుబృహస్పత్తిహోమము,మహానందమలికిదేశికస్వాములవారిగురుపూజ,పంచమృతలతోఅబిషేకం,ధూపదీపనైవేద్యలతోమహామంగళహారతిభజనకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఏర్పాటుచేసినవేదగురువులద్వరావేదాంతమహాసభాలోశ్రీమహానందమలికిదేశికస్వాములవారిఆచాలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుజ్ఞానానందధూపంసాంభశివుడు మాట్లాడుతూఓమానవ ఈ శరీరం ఒక మట్టి బొమ్మతోకూడుకున్నది,అందులో 9 తూట్లతో  ఏర్పడినది. వేల ఎకరాల భూములు, ఏడంతస్తుల మేడలు ఎన్ని సంపాదించి పెట్టిన కానీ అనుకోకు రా నీవు నాది నాది అని నీవు, చివరకు మిగిలేది మీకు ఆరడుగుల జాగేనని అన్నారు.ఈ శరీరంఓఅద్దెకొంపఇందులోమనంఎన్నాళ్ళుఉండాలనికర్మప్రకారంరాయబడిఉంటేఅన్నేళ్ళుఉంటమని,తానుగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలుఅంతకముందుజన్మలపాపపుణ్యాలనువెంటబేట్టుకునివెళుతుందని,ఏప్రాణిఅయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏకర్మలుఅయితేపక్వానికివస్తాయో,లేదాపండుతాయో,ఆకర్మలనుఅనుసరించి,జీవుడికతదపరిదేహంఇ వ్వబడుతుందనిఅన్నారు.84లక్షలజీవరాశుల్లోకెల్లా మానవ జన్మఎంతోఉత్తమమైనదని,మానవులు అధికఆశలోబడిపోరాటంచేసేవాల్లకు,ఆశఆనందాన్ని పొందనివ్వదని, అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక వైపు అడుగులు వేసి ఆచల గురువుల చెంత చేరి గురుపదేశము పొందిన వారికి గురువు యొక్కరహస్యంతెలుస్తుందనిఆయనఅన్నారు.అనంతరం అన్నదాతలుమోడల గోత్రం తిరుపతి సాగర్ గాయత్రి, కొత్తకోట.ప్రతి అమావాష్య అన్నదాతలు విశ్వనాథం శెట్టి లక్ష్మయ్య శెట్టి కొత్తకోట ఆధ్వర్యంలో అన్నదానం, ప్రసాదం నిర్వహించారు. అనంతరం వేద గురువులద్వారా వేదాంత మహాసభాభజనలు సాయంత్రం 5గంటల వరకు నిర్వహించారు. కొత్తకోట పట్టణగురుదత్తదేవాలయంవ్యవస్థాపకులువెంకటరమణయ్య శెట్టి సుగుణమ్మ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మిత్ర కంటి హాస్పిటల్ వైద్యులచే ప్రతి అమావాస కు ఉచిత కంటి పరీక్షలు, బీపి, షుగర్ పరీక్షలు ఉచితముగా నిర్వహించారు. భజన మండలి కొత్తకోట,ముమ్మళ్లపల్లి,మధ్యలబండ, వనపర్తి,అమడబాకుల, పెబ్బేర్, బూతుపూరు, వింజమూరు, ఉంద్యాల భజన మండలి ద్వారా అకాండ భజనలు సాయంత్రం 6 గంటలకు గురుపూజ రాత్రి 7 గంటలకు అన్నదానము భజన కార్యక్రమంవివిధగ్రామాలద్వారావచ్చినభక్తులుఘనంగా భజనకార్యక్రమంనిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆచల గురుఆశ్రమం పీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూవం. సాంభశివుడు, అచల పరిపూర్ణవివేకానందధూపం. ఈశ్వర్, చిట్టిబబు, శ్రీనివాసులు, కుమారస్వామి, కృష్ణ య్య, మాసన్న, నారాయణ, బాబు రెడ్డి, శంకరయ్య, బం డలయ్య, బందెన్న, ఈశ్వర్, కరుణాకర్, ఎల్లస్వామి,వీరన్న, కృష్ణయ్య, బండలయ్య, విజయ్, లక్మన్,కృష్ణయ్య, శివరములు, శివ శంకర్, సర్వేశ్వర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!