ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

కొత్త పెన్షన్ లకు సమయం పొడిగించాలి

📰 Generate e-Paper Clip


  • కాశినాయన సెప్టెంబర్ 11 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక వైఎస్ఆర్ కడప జిల్లా…

రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన పెన్షన్లను సఫలీ క్రతం కావాలంటే సమయం పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈనెల 7వ తేదీన ప్రారంభమైన నూతన పెన్షన్లు 16 వరకు అనడంతో అధికారులు అర్హత కలిగిన పింఛన్దారులు టెన్షన్లకు గురవుతున్నారు ఒకపక్క సర్వర్ పని చేయక అధికారులు నాలుగు రోజులవుతున్న మా పని ఎందుకు అవడం లేదని ప్రజలు వీళ్ళందరి మధ్యన సచివాలయ ఉద్యోగులు చాలావరకు ఇబ్బందులు పడుతున్నారు .ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టిలో ఉంచుకొని గడువును పొడిగించాలని పెన్షన్ దారులు కోరుచున్నారు. అలాగే సర్వర్ కూడా పనిచేసే విధంగా అమరావతిలో తగు చర్యలు చేపట్టాలని లేకుంటే ప్రత్యేక మాయం ఏర్పాటు చేయాలని ప్రజలు భావిస్తున్నారు.

Latest Articles

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

పామాయిల్ గెలల దొంగతనాలకు చెక్‌.. పోలీసుల కఠిన చర్యలు

ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు పొలిటికల్ పవర్,దమ్మపేట...

Related Articles

నిరుద్యోగ యువత పై కేసులు ఎత్తివేయాలి

.*కాకినాడ లో నిరుద్యోగ యువత ఆందోళన పై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి.*.*ఎస్సై,కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి.*.*వయో పరిమితి పెంచాలి.*.*డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్.*బద్వేల్ పొలిటికల్ పవర్...

ఘనంగా జన్మదిన వేడుకలు

ఘనంగా వైకాపా మండల కన్వీనర్ నాగెళ్ల సాంబశివా రెడ్డి 67 వ జన్మదిన వేడుకలువేముల వార్త::-- వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు ఆ పార్టీ వేముల మండల వైకాపా...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!