
– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,
– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు రాజు అయిన, బిక్కగాడు అయిన సమానమే,
– శ్రీశ్రీమహానందమల్కిదేసికేంద్రులస్వాములవారి అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్,వనపర్తిజిల్లాబ్యూరోయస్ఈశ్వర్.సెప్టెంబర్ 12. 2026.నీ శరీరం మట్టితో చేసిన ఆలయం నీ ఆత్మ అందులోవెలిగేదీషంవంటిది,లోపలశాంతిఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలాఅనిపిస్తుందని,అయినా నాది అనే మాయలో జీవిస్తున్నారు.మానవులు,కాలం ముందు రాజు అయిన, బిక్కగాడుఅయినసమానమే నని, శ్రీ శ్రీ మహానందమల్కిదేసికేంద్రులస్వాములవారి అచల గురుఆశ్రమపీఠాధిపతివనపర్తిజిల్లాఅధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడుఅన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వడ్డేవాట రోడ్డులో గల శ్రీ బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురు ఆశ్రమంలోఅమావాస్యసందర్భంగాశ్రీమహానందమలికిదేశికస్వాములవారిఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షు లుధూపంసాంభశివుడుఆధ్వర్యంలోశ్రీమహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోఉదయం 8గంటలనుండిమద్యానం12గంటలవరకుబృ హస్పత్తిహోమము,మహానందమలికిదేశికస్వాములవారిగురుపూజ,పంచమృతాలతోఅబిషేకం,ధూపదీపనైవేద్యలతోమహామంగళహారతిభజనకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఏర్పాటుచేసినవేదగురువుల
ద్వారావేదాంతమహాసభాలోశ్రీమహానందమలికిదేశికస్వాములవారిఆచాలగురు ఆశ్రమంపీఠాధిపతులు, ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుజ్ఞానా నందధూపంసాంభశివుడు మాట్లాడుతూ ఓ మానవ ఈ శరీరం ఒక మట్టి బొమ్మ తో కూడుకున్నది, అందులో 9 తూట్లతో ఏర్పడినది. వేల ఎకరాల భూములు, ఏడంతస్తుల మేడలు ఎన్ని సంపాదించి పెట్టిన కానీ అనుకోకు రా నీవు నాది నాది అని నీవు, చివరకు మిగిలేది మీకు ఆరడుగుల జాగేనని అన్నారు.ఈ శరీరం ఓ అద్దె కొంప ఇందులోమనం ఎన్నాళ్ళుఉండాలనికర్మప్రకారంరాయబడిఉంటేఅన్నేళ్ళుఉంటమని,తానుగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలుఅంతకముందుజన్మలపాపపుణ్యాలనువెంటబె ట్టుకునివెళుతుందని,ఏప్రాణిఅయి నా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆకర్మలను అనుసరించి,జీవుడికతదపరిదేహంఇవ్వబడుతుందనిఅన్నారు.84లక్షలజీవరాశుల్లోకెల్లామానవజన్మఎంతోఉత్తమమైనదని,మానవులుఅధికఆశలోబడిపోరాటంచేసేవాల్లకు, ఆశఆనందాన్ని పొందనివ్వదని, అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక వైపు అడుగులువేసిఆచలగురువులచెంతచేరిగురుపదేశముపొందినవారికిగురువుయొక్కరహస్యంతెలుస్తుందని ఆయన అన్నారు.అనంతరం అన్నదాతలు
మోడల గోత్రం తిరుపతి సాగర్ గాయత్రి, కొత్తకోట.
ప్రతి అమావాష్య అన్నదాతలు విశ్వనాథం శెట్టి లక్ష్మయ్య శెట్టి కొత్తకోట ఆధ్వర్యంలో అన్నదానం, ప్రసాదం దాతలు మెకానిక్ మన్నెం మాధవి లచే నిర్వహించారు. అనంతరం వేద గురువులద్వారా వేదాంత మహాసభాభజనలు సాయంత్రం 5గంటల వరకు నిర్వహించారు. కొత్తకోట పట్టణ గురుదత్త దేవాలయం వ్యవస్థాపకులు వెంకటరమణయ్య శెట్టి సుగుణమ్మ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మిత్ర కంటి హాస్పిటల్ వైద్యులచే ప్రతి అమావాస కు ఉచిత కంటి పరీక్షలు,బీపి,షుగర్,పరీక్షలుఉచితముగానిర్వహించారు. భజనమండలికొత్తకోట,ముమ్మళ్లపల్లి,మధ్యలబం డ, వనపర్తి,అమడబాకుల, పెబ్బేర్, బూతుపూరు, వింజమూరు, ఉంద్యాల భజన మండలి ద్వారా అకాండ భజనలు సాయంత్రం 6 గంటలకుగురుపూజ రాత్రి 7 గంటలకు అన్నదానము భజన కార్యక్రమం వివిధగ్రామాల ద్వారావచ్చిన భక్తులుఘనంగా భజనకార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆచల గురుఆశ్రమం పీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూవం. సాంభశివుడు, అచల పరిపూర్ణవివేకానందధూపం. ఈశ్వర్, చిట్టిబబు, శ్రీనివాసులు, కుమారస్వామి, కృష్ణ య్య, మాసన్న, నారాయణ, బాబు రెడ్డి, శంకరయ్య, బం డలయ్య, బందెన్న, ఈశ్వర్, కరుణాకర్, ఎల్లస్వామి,వీరన్న, కృష్ణయ్య, బండలయ్య, విజయ్, లక్మన్,కృష్ణయ్య, శివరములు, శివ శంకర్, సర్వేశ్వర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.






