ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

పువ్వాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పులిపాటి ప్రసాద్

📰 Generate e-Paper Clip

 

*-మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వచనాలు పొందిన తెలంగాణ డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్ ఫోరం చైర్మన్ డాక్టర్ పులిపాటి ప్రసాద్..*

ఖమ్మం సెప్టెంబర్ 14 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి

ఆయన మాట వేదం.. ఆయన చూపే ఆత్మీయ శాసనం.. ఆయన పలుకే యువత భవితకు ఆదర్శప్రాయం.. ఆయనే మా తండ్రి సమానులు రాజకీయ దురంధరుడు.. కమ్యూనిస్టు కామ్రేడ్ లకు సలహా సూచనల దిక్సూచి…. మమత మెడికల్ కాలేజీ చైర్మెన్… మా పువ్వాడ నాగేశ్వరరావు..అని తెలంగాణ డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్ ఫోరం చైర్మన్ డాక్టర్ పులిపాటి ప్రసాద్ అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ సిపిఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో భాగంగా డాక్టర్ పులిపాటి ప్రసాద్ తండ్రి సమానులైన పువ్వాడ నాగేశ్వరరావును ప్రత్యక్షంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన ఆశీర్వాదాలు పొందారు.. ఈ సందర్భంగా తెలంగాణ డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్ ఫోరం చైర్మన్ డాక్టర్ పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ… తన బాల్య దశ నుంచి తన ఆర్థిక సామాజిక రాజకీయ తోడ్పాటులో… ఒక తండ్రి వలె తనను ఆదరించారని… తనకు అందించిన సహకారం మమకారాన్ని ఎప్పటికీ మరువనని… ఆయన అన్నారు.. సీపీఐ ఎర్రజెండాను రెపరెప లాడిoచడంలో కీలక పాత్ర పోషిస్తున్న మా పువ్వాడ నాగేశ్వరరావు సూచనలు… ఎందరికో ఆచరణాత్మక మయ్యాయని.. తన విషయంలో భవిష్యత్తు తరాలకు జీవితమంటే ఏంటో ఒక గురువుగా నేర్పిన నాకు తండ్రి సమానులు మా పువ్వాడ నాగేశ్వరరావునని… వ్యాఖ్యానించారు.. పువ్వాడ నాగేశ్వరరావు మరెన్నో జన్మదినోత్సవాలతో.. అనేకమంది యువతకు భావి భవితగా… మార్గదర్శకులుగా పువ్వాడ సూచనలతో ఆయన నిండునూరేళ్లు జీవించాలని భగవంతుడికి వేడుకుంటున్నానని తెలిపారు.

Latest Articles

వినాయకుని కొలువుతో మార్మోగుతున్న వీధులు. 

లంబోదరుడి రాకతో పల్లెపల్లెనా పండుగ వాతావరణం. భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న జనసందోహం.పొలిటికల్ పవర్...

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

Related Articles

వినాయకుని కొలువుతో మార్మోగుతున్న వీధులు. 

లంబోదరుడి రాకతో పల్లెపల్లెనా పండుగ వాతావరణం. భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న జనసందోహం.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగుదీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 2026: వినాయక...

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి  ఖమ్మం నగర గుట్ల బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి...
error: Content is protected !!