ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కీసర సీఐ, ఎస్సై

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఓ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిందితుడి నుంచి సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్ చేసి, బిర్యానీలు, కూల్డ్రింక్స్ తెమ్మని వేధించాడు. దీంతో నిందితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సీఐ ఆదేశాల మేరకు రూ.5 లక్షలు లంచం తీసుకుంటున్న ఎస్సైని కీసర చెరువుగట్టు వద్ద అధికారులు పట్టుకున్నారు..🤟🏼

Latest Articles

విదేశీ పర్యటనకు అనుమతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి యూరప్పర్యటనకు నాంపల్లి...

ఘనంగా తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకలు

తెలంగాణ విమోచన.దినోత్సవ.వేడుకలు ఘనంగా వెలంపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించారు//పొలిటికల్ పవర్...

పాలిటెక్నిక్ మిడ్‌టర్మ్ పరీక్షలకు సవరించిన షెడ్యూల్ విడుదల చేయాలి

జిల్లా కలెక్టర్‌కు పాలిటెక్నిక్ విద్యార్థుల సంక్షేమ తల్లిదండ్రుల సంఘం వినతిపొలిటికల్ పవర్...

*శ్రీనివాస నగర్ సమస్యపై....కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం* పొలిటికల్ పవర్ ప్రతినిధి ...

పొలిటికల్  పవర్   కథనం:   వాట్సాప్ గ్రూప్‌లలో 'కంటెంట్ కన్‌ఫ్యూజన్'.. ఎక్కడ ఏం...

ప్రత్యేక పూజలో పాల్గొన్న నల్లమోతు కుటుంబం

  పొలిటికల్ పవర్  ప్రతినిధి  చింతకానిశ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా...

Related Articles

ఘనంగా తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకలు

తెలంగాణ విమోచన.దినోత్సవ.వేడుకలు ఘనంగా వెలంపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించారు//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధిఎల్ల స్వామి టేకుమట్ల //టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలోతెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సర్పంచ్ వెంకటరాజిరెడ్డి తెలంగాణ...

*శ్రీనివాస నగర్ సమస్యపై....కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం* పొలిటికల్ పవర్ ప్రతినిధి   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న ఖమ్మం శ్రీనివాసనగర్ టింబర్ డిపోలను,కట్టెల మండెలను నగరం బయటికి తరలించాలి**తెలంగాణ కాలుష్య నియంత్రణ...

పొలిటికల్  పవర్   కథనం:   వాట్సాప్ గ్రూప్‌లలో 'కంటెంట్ కన్‌ఫ్యూజన్'.. ఎక్కడ ఏం పోస్ట్ చేయాలో తెలియక జనం తంటాలు!హైదరాబాద్ & మావిగన్ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలోనూ నడుస్తున్న డిజిటల్ మహాభారతం...
error: Content is protected !!