ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

📰 Generate e-Paper Clip

 

– పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

హైదరాబాద్: అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో చట్టబద్ధమైన, నిబద్ధతతో కూడిన వ్యాపార అవకాశాల కోసం గత మూడేళ్లుగా తాను ప్రయత్నిస్తున్నట్లు ‘మిధునా యాడ్స్’ (హైదరాబాద్) యజమానురాలు కే. శోభా రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తన ఆవేదనను వెలిబుచ్చారు.

తాజాగా రెవెన్యూ-షేరింగ్ ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ, కొన్ని ప్రకటనల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని, G.O.Ms.No.68 కింద కొన్ని చోట్ల మినహాయింపులు ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కొందరిని సంప్రదించగా, గెస్ట్ హౌస్‌కు రావాలని అనడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఏ వ్యక్తిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం ఒక మహిళా పారిశ్రామికవేత్తగా చట్టబద్ధమైన వ్యాపార అవకాశాలు, పారదర్శకమైన పద్ధతులు మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు అక్కర్లేదని, కేవలం సమాన అవకాశాలు కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

 

Latest Articles

ఖమ్మం సూర్యాపేట హైవే పిల్లలమర్రి దగ్గర ప్రమాదం డాక్టర్ మృతి

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం ఖమ్మం వైద్యుని సజీవ దహనం సూర్యాపేట -ఖమ్మం 365...

కొత్తూరులో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం..

పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:...

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,...

విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20:...

ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినాయక సంబరాలు

*ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వినాయక సంబరాలు* *ఇన్ఫినిటీ మాల్టా...

Related Articles

ఖమ్మం సూర్యాపేట హైవే పిల్లలమర్రి దగ్గర ప్రమాదం డాక్టర్ మృతి

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం ఖమ్మం వైద్యుని సజీవ దహనం సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం..పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ...

విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ||" > > భావం: వంకర తొండము గలవాడు, గొప్ప శరీరము గలవాడు, కోటి సూర్యుల కాంతులతో...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మంచిర్యాల జిల్లా, నియోజకవర్గంలో ఈరోజు మన దేశ ప్రధాని...
error: Content is protected !!