హైదరాబాద్ – సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ఐదో అంతస్తులోని ఓ గది తాళం పగులగొట్టి విలువైన సామగ్రిని దొంగలించిన దుండగులు
దీనిపై బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆసుపత్రి నిర్వాహకులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు