ePaper
Monday, September 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త

13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ

సెప్టెంబర్ 21:   పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఈరోజు సోమవారం 13వ వార్డులలో సీజన్ వ్యాధులతో. డెంగ్యూ.వైరల్ ఫీవర్. మలేరియా. విష జ్వరాలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపాలిటీ సిబ్బందితో మోటర్ స్ప్రే తో మందు పిచికారించడం జరిగింది. ఈ కార్యక్రమం లో 13వ వార్డులో కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Latest Articles

డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించాలి

మదనపురం మండలంలో కేంద్రంలో పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచాలి బీసీ పొలిటికల్ జేఏసీ...

జూరాల వద్దకు వెళ్లకుండా బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న ఆయకట్టు రైతులకు మద్దతుగా వెళ్లే ప్రయత్నంపొలిటికల్...

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ప్రత్యేక పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గర్వకారణం – న్యాయరంగంలో మరో అరుదైన ఘనతసాధారణ...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గర్వకారణం – న్యాయరంగంలో మరో...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ .ED విచారణలో శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఎలాంటి జంతు కొవ్వు...
error: Content is protected !!