ePaper
Monday, September 21, 2026
📄 ePaper

ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్.22.2026.అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, హైదరాబాద్‌–రంగారెడ్డి జిల్లాల హ్యూమన్‌ రైట్స్‌ అధ్యక్షుడు డా. సతీష్‌ యాదవ్‌ జన్మదినం సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎస్‌ఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో పౌర సన్మానం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాడిన సతీష్‌ యాదవ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రజలకు జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ, అఖిలపక్ష ఐక్యవేదికను విస్తరిస్తూ ప్రశ్నించే గొంతుకగా నిలవడం సంతోషకరమన్నారు. నీతి, నిజాయితీతో ప్రజల కోసం పనిచేయడం అగ్నిపరీక్ష లాంటిదని, దానిని సతీష్‌ యాదవ్‌ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎంఆర్‌ అధ్యక్షుడు నర్సిరెడ్డి, రిటైర్డ్‌ రిజిస్ట్రార్‌ మల్లారెడ్డి, పిచ్చయ్య, రిటైర్డ్‌ ఆర్మీ అధికారి నాగభూషణం రావు, హుబ్లీ విశ్వనాథం, సత్యనారాయణరాజు, ఆత్మకూరు బద్రీనాథ్‌, రిటైర్డ్‌ ఎమ్మార్వో భాస్కర్‌రెడ్డి, యాదగిరి, టీఆర్‌పీ అధ్యక్షుడు విజయ్‌యాదవ్‌, జలంధర్‌, మారం మహేందర్‌, ప్రదీప్‌, జమ్ముల శ్రీనివాస్‌, విశ్వనాథ్‌, కృష్ణారావు, నాగేందర్‌, రామశర్మ, పేపర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం

గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య...

జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించి విజయదుంబి మోగించిన గాడ్స్ ఆన్ వారియర్స్ కొత్తకోట విద్యార్థులు 

–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్...

ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ సాగర్రా రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.సెప్టెంబర్...

ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ రావు గారి జన్మదిన వేడుకలుసెప్టెంబర్ 21...

డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించాలి

మదనపురం మండలంలో కేంద్రంలో పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచాలి బీసీ పొలిటికల్ జేఏసీ...

జూరాల వద్దకు వెళ్లకుండా బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న ఆయకట్టు రైతులకు మద్దతుగా వెళ్లే ప్రయత్నంపొలిటికల్...

Related Articles

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం

గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య టవర్లకు మార్చే ప్రయత్నాలపై విమర్శలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ...

జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించి విజయదుంబి మోగించిన గాడ్స్ ఆన్ వారియర్స్ కొత్తకోట విద్యార్థులు 

–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 2000మందివిద్యార్తి,విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్...

డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించాలి

మదనపురం మండలంలో కేంద్రంలో పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచాలి బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేందర్ నాయుడుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...
error: Content is protected !!