ePaper
Monday, September 21, 2026
📄 ePaper

జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించి విజయదుంబి మోగించిన గాడ్స్ ఆన్ వారియర్స్ కొత్తకోట విద్యార్థులు 

📰 Generate e-Paper Clip

–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 2000మందివిద్యార్తి,విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలకు కొత్తకోట పట్టణానికి చెందిన గాడ్స్ ఆన్ వారియర్స్ షోతో ఖాన్ కరాటే అకాడమీ చెందిన విద్యార్థులు దాదాపు 30. మంది విద్యార్థి విద్యార్థినులు పాల్గొని చక్కటి ప్రతిభా కనపరిచి వరుసగా బంగారు పథకాలు సాధిస్తూ ఓవరాల్,ఛాంపియన్షిప్,కొత్తకోటకైవసంచేసుకున్నదని, అని క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీ  తెలిపారు. వీరిలో కథాస్ , కుమ్మితే, వెపన్స్, విభాగాలలో విద్యార్థులు విజయకేతనం ఎగురవేశా ఈ సందర్భంగా విద్యార్థిలకు ఆస్మో ప్రెసిడెంట్ సయ్యద్, అంజత్ హుస్సేన్ హస్మి ,ఆర్గనైజర్ అమర్ సింగ్ జహీరుద్దీన్, కేశవ్ గౌడ్ విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్స్ అందిం చి ఓవరాల్ గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఇచ్చి వారిని అభినందించారు.ఈ కార్యక్రమం కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ నబీ,  క్లబ్బు సీనియర్ మాస్టర్స్ ఎండి. ఇంతియాస్, కే. మహేష్, అనిత రెడ్డి, జే. సుమ, పరమేష్, అరవింద చారి, పృధ్వీరాజ్, సోనూ విద్యార్థులను అభినందించారు.

Latest Articles

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలుపొలిటికల్ పవర్,ములకలపల్లి,...

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం

గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య...

ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ సాగర్రా రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.సెప్టెంబర్...

ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ రావు గారి జన్మదిన వేడుకలుసెప్టెంబర్ 21...

ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్...

Related Articles

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పెద్దమందడి జూరాల ప్రాజెక్టు...

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట రూ.10 వేల కోట్ల భూమిపై వివాదం

గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూములపై భారీ ఆరోపణలు పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య టవర్లకు మార్చే ప్రయత్నాలపై విమర్శలుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ...

ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్.22.2026.అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, హైదరాబాద్‌–రంగారెడ్డి జిల్లాల హ్యూమన్‌ రైట్స్‌ అధ్యక్షుడు డా. సతీష్‌ యాదవ్‌...
error: Content is protected !!